నవీపేట్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

నవీపేట్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య  నవీపేట్  పోలీస్ స్టేషన్ ను సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ ను మొత్తం కలియతిరిగి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం కృషి చేయాలి అని అన్నారు. రిసిప్షన్ సెంటర్  పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.  5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు.  సీసీ...