కమ్మర్‌పల్లి చెక్‌పోస్టును తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

  . . . భారీ గణేష్ విగ్రహాల రాకపై ప్రత్యేక నిఘా కమ్మర్ పల్లి, బతుకమ్మ : వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భారీ గణేష్ విగ్రహాలు నిజామాబాద్ వైపు తరలివచ్చే క్రమంలో భద్రతా చర్యల్లో భాగంగా కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీ చేశారు. కోరుట్ల వైపు నుంచి నిజామాబాద్ వైపు తరలిస్తున్న భారీ గణేష్ విగ్రహాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం...