ఫ్రూట్ మార్కెట్ ను తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా లో గల ఫ్రూట్ మార్కెట్ ను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తనిఖీ చేశారు. ఆదివారం సాయంత్రం ఫ్రూట్ మార్కెట్ లో హోల్ సెల్ వ్యాపారం నిర్వహించే ఆంధ్ర ఫ్రూట్ మార్కెట్ , స్టార్ ఫ్రూట్ మార్కెట్ , ఎం.ఆర్ ఫ్రూట్ మార్కెట్ లను వాటి గోదాములను సందర్శించారు. ఫ్రూట్ మార్కెట్ లోని యాజమానులతో అక్కడ పనిచేసే వ్యక్తులు మాట్లాడి వారికి ఫ్రూట్ మార్కెటింగ్ ఏరియా...