సాలూరా లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్
బోధన్ , బతుకమ్మ : తొలి సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య మంగళవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. అదే సమయంలో సాలూరులోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కూడా సీపీ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధానాలు, సిబ్బంది నియామకం పై సంబంధిత అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సామాగ్రి...