పోతంగల్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
పోతంగల్, బతుకమ్మ : అంతర్రాష్ట్ర సరిహద్దులో గల పొతంగల్ చెక్ పోస్ట్ ను గురువారం పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని చెక్ పోస్ట్ లను కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద గల సిబ్బంది...