ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోలీస్ కమిషనర్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం నిజామాబాదులోని వన్ టౌన్ పరిధిలో గల కచ్చియా మసీదులో సాయంత్రం  ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందులో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తో పాటు నిజామాబాద్  ఏ.సీ.పి రాజ వెంకట్ రామ్ రెడ్డి, వన్ టౌన్ ఎస్ఎచ్ఓ, పెద్దలు యూనిస్, యాసీన్,  సిద్దిక్, ఇస్మాయిల్, ఇద్రీస్ బాయ్ , షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.