జూధం ఆడుతున్న వారిని పట్టుకున్న పొలీసులు

కామారెడ్డి, బతుకమ్మ:   కామారెడ్డి జిల్లాలో రెండు వేరు వేరు ప్రాంతాలలో పేకాట అడుతున్న వారిని పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలోని తాడ్వాయి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 4 గురిని పట్టుకుని వారివద్ద నుంచి రూ.3,130 నగదు, 3 బైక్ లు, 1 కారు, 4 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జుక్కల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేయగా...