గొలుసు దొంగ ని పట్టుకున్న పోలీసులు

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   ఒక ముసలావిడ మెళ్లో నుంచి చైన్ లాక్కొని పారి పోయిన ఒక ఆటో డ్రైవర్ ని 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. మూడవ టౌన్ ఎస్ హెచ్ఓ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం మే 20 న ఉదయం 11 గంటలకు 70 సంవత్సరాల ముసలావిడ శుభ కార్యానికి వెళదామని కెనాల్ కట్ట వద్ద ఆటో ఎక్కింది. నిజామాబాద్ నగర శివారులోని ఖానాపూర్ కు చెందిన ఆటో డ్రైవర్ విజయ్ ఆ వృద్దురాలిని ఒక నిర్మాణుష్య...