వివిధ కేసులలో పట్టుబడిన ఎండు గంజాయిని దహనం చేసిన పోలిస్ లు
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో గత కొంత కాలంగా పట్టుబడిన 137 కిలోల గంజాయి , 5 గంజాయి మొక్కలను పోలిస్ శాఖ దహనం చేసింది. వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని కామారెడ్డి జిల్లా ఎస్పి సింధు శర్మ నేతృత్వంలో యస్ ఓ పీ ప్రాకారం బుదవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 137 కిలోల ఎండు గంజాయి,5 గంజాయి మొక్కలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి పర్యవేక్షణలో నిజామాబాద్...