పోలీసుల రక్తదానం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పోలీసు ఫ్లాగ్ డే నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో రక్తదాన శిబిరం నిర్వహించగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది చేస్తున్న రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానమవుతుందన్నారు. రక్తదానం సామాజిక సేవ అని, ప్రాణాపాయ స్థిలో ఉన్న వారిన ప్రాణాలను మనమిచ్చే రక్తం కాపడుతుందన్నారు. శిబిరంలో సుమారు 49 మంది పోలీసు సిబ్బంది రక్తదానం...