ఫిర్యాదుదారుని చితకబాదిన పోలీసులు

ఇందల్వాయి, బతుకమ్మ: తన దుకాణం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వ్యక్తినే పోలీసులు చితకబాదారు. ఈ ఘటన ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమ్మరి సాయిలు అనే వ్యక్తి తన పాన్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవిస్తున్నారని డయల్ 100కు ఫిర్యాదుచేశాడు. ఆ తరువాత తాను ఫిర్యాదు చేసిన కేసు ఎందుకు నమోదు చేయడం లేదని పోలీసులను సాయిలు ప్రశ్నించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన...