వేల్పూర్ లో పేకాట స్థావరం పై పోలిస్ ల దాడి
. .. 13మంది అరెస్ట్ . . . రూ.70,606వేల స్వాధీనం బతుకమ్మ, వేల్పూరు :- వేల్పూర్ మండల కేంద్రంలో పేకాటస్థావరంపై పోలీసులు దాడి చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు సీపీ కల్మేశ్వర్ అదేశాలతో శుక్రవారం రాత్రి ఎస్సై నాగ నాథ్ ఆధ్వర్యంలో వేల్పూర్ రాంమందిరు గణేష్ మండపంలో పేకాట అడుతుండగా దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.70,606 నగదు, 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.13మంది పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగ్ నాథ్ ...