ఎమ్మెల్సీలు తాత మధు నవీన్ రెడ్డి ల ను అరెస్ట్ చేసిన పోలీసులు

  హైదరాబాద్, బతుకమ్మ :   అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‎పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం  ఉదయం హైదరాబాద్‎లోని హైదర్‎గూడ న్యూ ఎమ్మెల్యే  క్వార్టర్స్‎లో పోలీసులు ఇద్దరిని  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నారాయణగూడ పోలీస్ స్టేషన్‎కు తరలించి విచారిస్తున్నారు. నారాయణగూడ పిఎస్ లో ఇద్దరు ఎమ్మెల్సీ లపై ఎస్సి, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఏసీపీ మట్టయ్య తాత  ఇద్దరిని విచారించి స్టేట్మెంట్...