గాంజా వాలా అప్రోజ్ ను పట్టుకున్న పోలీసులు
ఎస్ బి ఇన్ఫ ర్మేషన్ తో పట్టుకున్న పోలీసులు రెండు వారాలుగా కోనసాగుతున్న అప్పు వేట గత వారం కంఠేశ్వర్ బైపాస్ వద్ధ రౌడిషీటర్ తో కలిసి పరారీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలిస్ లకు, ఎక్సైజ్ అధికారులకు కోరకరాని కొయ్యగా మారిన గాంజావాల అప్రోజ్ అలియాస్ అప్పును ఎట్టకేలకు పోలీసు లు పట్టుకున్నారు. అది కుడా నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో గంజాయి విక్రయిస్తుండగా మునీర్ అనె మరో యువకుడితో కలిసి ఉన్నాడని స్పెషల్ బ్రాంచ్ అధికారులు...