కత్తితోె సంచరిస్తున్న యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

 చేసేది గంజాయి దందా... అడ్డొస్తే కత్తితో చంపుతా అని బెదిరించడం నైజం  . . . పోలీస్ సిబ్బందిపై దాడికి యత్నం  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో గంజాయి విక్రయాలు చేస్తు, రౌడీ గ్యాంగ్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ, అడ్డు వచ్చిన వారిని కత్తితో సంచరిస్తు చంపుతానని బెదిరిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో సిసిఎస్ ఎసిపి నాగేంద్ర చారి తో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.... ...