ఇద్దరు దోంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
. . . దొంగ సొత్తు కొనుగోలు చేసిన మరో ఇద్దరి అరెస్ట్ . . . 70 గ్రాముల బంగారం తో పాటు వెండి వస్తువుల స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురి ఇండ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరిని, చోరి సొత్తును కొనుగోలు చేసిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్లు నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో...