జింకను చంపిన ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

  . . . జింక కొమ్ములు... కత్తులు, బరిసేలు, వలలు స్వాధీనం  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం రిజర్వ్ పారేస్టులో జింకను వేటాడి చంపిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ హెచ్ ఓ చింతల తాడెం శ్రీనివాస్ తెలిపారు. గురువారం రూరల్ పిఎస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ... ఈ నెల 2న సాయంత్రం సమయంలో ఒక నమ్మదగిన సమాచారం ప్రకారం మల్లారం శివారులో గల గుట్టలలో...