ఆటో డ్రైవర్ పై దాడి చేసి దోచిన ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7న బర్సాత్ అమీర్ అనే రౌడిషీటర్ అనుచరులు షారుఖ్ అనే అటో డ్రైవర్ ను దారి కాచి పంచ్ లతో, కత్తులతో దాడి చేసి దోచుకున్నారు. ఈ విషయంలో ఆటో డ్రైవర్ షారుఖ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఆటో డ్రైవర్ పై దాడి చేసి పరారీలో ఉన్న మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలాల్ నగర్ కు...