కామారెడ్డి చైన్ స్నాచర్ ను పట్టుకున్న పోలీసులు
. . . మూడు తులాల బంగారు గొలుసు రికవరీ . . . ప్రజల తోడ్పాటుతో గొలుసు దొంగను పట్టుకుని రిమాండ్ కి తరలింపు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో మహిళ మెడలోనుంచి బంగారు గొలుసును తెంపుకుని పరారీ అవుతున్న దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రజలు సహకరించడంతో నిమిషాల వ్యవధిలో స్పందించిన పొలీసులు చైన్ స్నాచర్ ను పట్టుకుని గొలుసు రికవరి చేయడమే కాకుండా రిమాండ్ కి పంపినట్టు పట్టణ సిఐ నరహరీ తెలిపారు....