పోలీసులే రియల్ హీరోలు
. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : మానవ ప్రాణం విలువైనదని, ప్రతి సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదని, సహాయం కోసం డయల్ 100 వాడాలని అని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడి 'ఖాకీ' గౌరవాన్ని చాటిచెప్పిన సిబ్బందిని ఎస్పీ శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాన్సువాడ బ్లూకోల్ట్స్ ఉరి వేసుకున్న వ్యక్తిని, రాజంపేట పోలీసులు వాటర్ ట్యాంక్...