దేశానికి రక్షక కవచం పోలీస్

శాంతి భద్రతలను ఉల్లంఘిస్తే సహించేది లేదు ఎస్ఐ సందీప్   ఇందల్వాయి,బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసుల సంస్మన్న దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. విది నిర్వహణలో అసువులు బాసిన అమరులకు ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. జిల్లా లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోస్ ఐ.జీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి,కలెక్టర్...