ఫంక్షన్ హాళ్ళు, ఫాంహౌజ్ లకు మళ్ళీన పేకాట
. . . సీసీఎస్ దాడులతో బహిర్గతమైన జూదం . . . అంతా లోకల్ కనుసన్నుల్లోనే పత్తాలాట నిజామాబాద్, బతుకమ్మ : కాలక్షేపం కోసం ఆటవిడుపు అని ఆంధ్రా నుంచి మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన పత్తాలాట ఇందూర్ లో కొత్త పుంతలు తొక్కుతుంది. పోలీసు శాఖ పేకాటపై నజర్ వేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నిజామాబాద్ జిల్లాలో రిక్రియేషన్ మాటున క్లబ్బులో పేకాట నడిచిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేకాట...