పేకాట రాయుళ్ల అరెస్ట్

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.  పోలీసుల కథనం ప్రకారం.. మాచాపూర్ గ్రామ శివారులోని పామాయిల్ తోటలో గల ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే ఎస్సై, సిబ్బంది అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న ఐదుగురిని  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7400 రూపాయల నగదు, 3 బైకులు, ఐదు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని...