పేకాట రాయుళ్ల అరెస్ట్ 

మద్నూర్/ గాంధారి, బతుకమ్మ :  మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేగా గ్రామం లో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు చేశారు.  జూద స్థావరంపై దాడిలో 13 మంది పట్టుబడగా, 9 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి, రూ.25,240నగదు స్వాధీనం చేసుకున్నారు. గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధారిలో జూద స్థావరంపై  దాడిలో 6 మంది పట్టుబడగా, 5 మొబైల్ ఫోన్లు, రూ.8,490 స్వాధీనం చేసుకున్నారు. రెండు గేమింగ్ యాక్ట్ కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ యం. రాజేష్...