Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2025, 6:19 pm Posted by : ramakrishna

పేకాట రాయుళ్ల అరెస్ట్

నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో పేకాట ఆడుతున్న 9మందిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.40,990నగదు, 7 సెల్ ఫోన్లు, ఒక తవేరా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.