Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 12:49 pm Posted by : ramakrishna

కాళోజీ సాహితీ పురస్కారానికి కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ఎంపిక

హైదరాబాద్,బతుకమ్మ :  ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా జరిగే కార్యక్రమంలో ఆమెకు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేయనుంది.