పోక్సో కేసు నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష

కామారెడ్డి, బతుకమ్మ : ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్ నగర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. 2021 జనవరి 16న  వారు పని నిమిత్తం బయటకు వెళ్లారు. బాధితురాలు, బాధితురాలి చెల్లెలు,స్నేహితులతో ఆడుకుంటుంది. అదే గ్రామానికి చెందిన షేక్ షాదుల్ చెరుకు గడ్డ ఇస్తా అని చెప్పి...