విద్యార్థినిని లైంగికంగా వేధించిన లెక్చరర్ పై పోక్సో యాక్ట్ నమోదు చేయాలి
ఎస్ఆర్ కళాశాల ఎదుట పిడిఎస్ యూ నాయకుల ఆందోళన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో ఎస్ ఆర్ మహిళా కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని లైంగికంగా వేధించిన లెక్చరర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థినిపై వేదింపుల విషయంపై పిడిఎస్ యూ నాయకులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహిళ జూనియర్ కళాశాలకు వెళ్లి...