వర్ని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన పోచారం
. . . వైద్య సేవలపై ఆరా . . . మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచనః బాన్సువాడ, బతుకమ్మ : వర్ని మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా కలిసి వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న చికిత్సపై వైద్యులను...