విద్యార్థినులతో కలిసి బస్సులో ప్రయాణించిన పోచారం

 బాన్సువాడ, బతుకమ్మ : నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి గురుకుల వసతి గృహ విద్యార్థినుల విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ  బస్సులో విద్యార్థినులతో కలిసి  ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రయాణం చేశారు. ఈ నెల 14వ తేదీ ఉదయం బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి  ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గ మధ్యంలో బాన్సువాడ -...