. . .వ్యవసాయ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

రైతుగా అనుభవంతో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా . . . పోచారం శ్రీనివాస్ రెడ్డి  బతుకమ్మ, హైద్రాబాద్: నేను రైతుగా ,  రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పని చేసిన అనుభవంను పరిగణలోకి తీసుకోని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ప్రభుత్వ వ్యవసాయ సలహదారుగా నియమించారు. రైతుగా అనుభవంతో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర  ప్రభుత్వ వ్యవసాయ సలహదారుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పధవి భాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్...