రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు గా పోచారం శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచమ్మ శ్రీనివాస్ రెడ్డి వేల 23లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏడవసారి బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటివరకు బీఆర్ఎస్ లో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన...