పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ శెట్కార్, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి శనివారం పోచారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రాజెక్టు యొక్క విశిష్టతను మంత్రికి వివరించారు....