15 నుండి పోచారం ప్రాజెక్టు నీటి విడుదల

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పోచారం ప్రాజెక్టు ఆయకట్టు క్రింద సాగు చేస్తున్న పంటల సాగు కోసం ఆగస్టు 15వ తేదీ నుండి నాలుగు విడతలుగా నీటిని విడుదల చేస్తున్నట్లు ఎల్లారెడ్డి నీటిపారుదల శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై రైతులతో తైబందీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరి,...