బాన్సువాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా బుడిమి గ్రామంలో గురు మదనానంద సరస్వతి పీఠదీశ్వరులు మాధవనంద సరస్వతి స్వామి వారి సమక్షంలో హరి హర దేవి దేవతల ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా శుక్రవారం జలాధివాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మోస్రా మండల పరిధిలోని గోవూరు గ్రామం ప్రధాన రహదారిపై ఛత్రపతి శివాజీ మహారాజ్...