గర్భిణీపై పోచారం అనుచరుడి దాడి
కామారెడ్డి, బతుకమ్మ: నస్రుల్లాబాద్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఊరిలో నడుపుతున్న హోటల్ ను మూసివేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్యాభర్తలపై ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేశ్ వారం రో జుల క్రితం దాడి చేశాడు. ఈ ఘటనలో గర్భవతి అయిన రాజేశ్వరి గాయపడింది. తీవ్ర రక్తస్రావంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులకు ఫిర్యాదుచేసి వారం రోజులవుతున్నా పట్టించుకోవడం లేదనే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లేశ్ తోపాటు మరికొందరు...