నూతన రేషన్ కార్డులను పంపిణి చేసిన పొచారం

   బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మండపం లో బాన్సువాడ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ ని ప్రభుత్వ సలహదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మజరైన పోచారం శ్రీనివాస్ రెడ్డికి సబ్ కలెక్టర్ కిరణ్మయి స్వాగతం పలికారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రో...