పోచారం డ్యాం సేఫ్

  . . . గోడకు ముందు ఉన్న మట్టి మాత్రమే కోతకు గురైంది . . .  ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో పోచారం డ్యాం సురక్షితమని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రాజేక్టుకు బుధవారం వరకు లక్షన్నర క్యూసెక్కుల వరద వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా లక్షకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడం ప్రాజెక్టు పైనుంచి( సర్ ప్లస్) లో నీటి ఔట్ ఫ్లో కొనసాగడంతో ప్రాజేక్టుకు...