వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న పోచారం దంపతులు

  బాన్సువాడ, బతుకమ్మ :   బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు కార్యక్రమంలో దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి - పుష్ప దంపతులు పాల్గొన్నారు. పోచారంతో కలిసి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు.     దేవనాధ...