రాజకీయ లబ్ధి, స్వార్థం కోసమే పోచారం పార్టీ మారారు
బాన్సువాడలో ఉపఎన్నికలు వస్తే పోచారానికి డిపాజిట్ రాకుండా చేస్తాం మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించరు. మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి మాట్లాడూతూ.పోచారం శ్రీనివాస్ రెడ్డి.ఆయన రాజకీయ లబ్ధి, స్వార్థం కోసమే పార్టీ మారారు, నియోజకవర్గ ప్రజల కోసం కాదు అనీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజల కోసం సీఎం వద్దకు వెళ్లావంటే పార్టీ మారినట్టే కదా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం...