ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు
. . . గజమాలతో ఘన సత్కారం బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు, మాజీ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డికి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. డీజే...