ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు

  బాన్సువాడ, బతుకమ్మ :   రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు బాన్సువాడ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ మర్యాదపూర్వకంగా భాస్కర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖామర్ సుల్తానా గౌస్ మాట్లాడుతూ, ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పోచారం భాస్కర్...