పోచారం భాస్కర్ రెడ్డి నోరు జాగ్రత్త

  . . . నీకు నీ తండ్రికి పదవి భిక్ష పెట్టింది  కేసీఆర్ . . . నిన్ను పదవి నుంచి పీకేసింది కాంగ్రెస్ పార్టీ అని మరవద్దు . . .  నాయకులు యలమంచిలి శ్రీనివాస్ కోటగిరి , బతుకమ్మ : పోచారం భాస్కర్ రెడ్డి నోరు జాగ్రత్త... నీ తండ్రి కి నీకు పదవి బిక్ష పెట్టిందే  కేసీఆర్, కేటీఆర్ ఏ అని బిఆర్ఎస్ నాయకులు యలమంచిలి  శ్రీనివాస్ అన్నారు.ఇటీవల బాన్సువాడ   కేంద్రంగా ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ ల  సమ్మేళనం...