ఆషాఢ మాసం బోనాల వేడుకల్లో పోచారం భాస్కర్ రెడ్డి

  బాన్సువాడ, బతుకమ్మ :   ఆషాఢ మాసం సందర్భంగా బాన్సువాడ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని కోటగల్లి కోటదుర్గమ్మ ఆలయం, సాయికృప నగర్ ఫేజ్ - 2 కాలనీలోని మైసమ్మ ఆలయం, రుద్రూర్ గ్రామంలోని పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో...