నాలుగో ఉద్యోగం సాధించిన పోచంపాడ్ ఉపాధ్యాయుడు
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం, పాలెం గ్రామానికి చెందిన సుద్దాల హరీష్ గౌడ్ టీఎస్పీఎస్సీ 2023 లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మకమైన జూనియర్ లెక్చరర్, ఇంగ్లీష్ పరీక్షలో ఉన్నత మార్కులు పొంది ఉద్యోగం సాధించారు. ఇది హరీష్ సాధించిన నాలుగవ ఉద్యోగం కావడం విశేషం. 2017 లో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయుల పరీక్షలో పిజిటి, టీ జీ టీ ఉద్యోగాలు సాధించిన ఆయన 2018 నుండి పీజీటీగా టీజీఆర్ఎప్, జేఎల్ గా బాలుర పోచంపాడు లో విధులు నిర్వర్తిస్తున్నారు. గత సంవత్సరం ఆయన గురుకుల జేఎల్ సాధించినప్పటికీ...