జాతీయ క్రీడా పోటీలకు పోచంపాడ్ గురుకుల విద్యార్థి ఎంపిక

మెండోరా, బతుకమ్మ: మహారాష్ట్రలోని జనత ఆర్ట్స్ & కామర్స్ కాలేజ్ స్పోర్ట్స్ హాల్లో నిర్వహిస్తున్న హఠ్యపాఠ్య జాతీయ క్రీడలకు పోచంపాడ్ బాలుర విద్యార్థి ఎం కళ్యాణ్ 8వ తరగతి ఎంపికైనట్లుగా ప్రిన్సిపల్ కే సురేందర్ అన్నారు. రాష్ట్రస్థాయి లో రంగారెడ్డి సరూర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలలో పాల్గొని ప్రతిభ పాటవాలను ప్రదర్శించి జాతీయ పోటీలకు ఎన్నికైనట్లు ఏటీపీ శ్రీ సుధాకర్ తెలిపినారు. తమ పాఠశాల విద్యార్థి పోటీలకు ఎంపిక విధంగా శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను ఉపాధ్యాయులు,  ప్రిన్సిపల్ అభినందించారు. ఎన్నికైన విద్యార్థి...