Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 5:15 pm Posted by : ramakrishna

పోచంపాడ్ జెన్ కో వన మహోత్సవ కార్యక్రమం

మెండోరా, బతుకమ్మ: మన ప్రకృతి సంబంధమైన మొక్కలను సంరక్షించుకోవడం మన ముందు తరాలకు మంచి    ఫలాలు అందించడం మనందరి బాధ్యతని జెన్ కో చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ అన్నారు. మెండోరా మండలంలోని పోచంపాడ్ లోని జెన్ కో కార్యాలయం ఆవరణంలో గురువారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్, గంగారాం షిండే, సతీష్, నవనిత, 1104 యూనియన్ నాయకులు రఫీక్ తదితరులు పాల్గొన్నారు.