పోచంపాడ్ జెన్ కో జిల్ జిల్ జిగేల్
విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యం పూర్తి 2024-25వ సంవత్సరంలో 62 మిలియన్ యూనిట్ల లక్ష్యం పూర్తి బతుకమ్మ,మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీరు అందించడమే కాకుండా దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జలవిద్యుత్ ఉత్పత్తిలో తన రికార్డలున తానే తిరగరాసుకుంది. విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంతో జెన్ కో కేంద్రం కాంతులతో మెరుపులు మెరుస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మొత్తం 4 టర్బైన్స్ ఉండగా ఒక్కొక్క టర్బెన్ ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో నాలుగు...