భక్తిశ్రద్ధలతో ఘనంగా పోచమ్మ పండుగ

  . . . అంటువ్యాధులు సోకకుండా చూడాలి   . . . పెద్దోళ్ల బాపురెడ్డి   వేల్పూర్, బతుకమ్మ :   వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో గల పడకంటి మొటాటి రెడ్డి సంఘం అధ్యక్షుడు పెద్దోళ్ల బాపురెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పోచమ్మ పండుగ నిర్వహించారు. సంఘ భవనం గోడకు గల మైసమ్మకు సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంఘ భవనం నుండి డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా వెళ్లి బస్టాండ్ లో గల పోచమ్మ...