పీఎంజే జ్యువెల్స్ నూతన స్టోర్ ప్రారంభం
నిజామాబాద్, బతుకమ్మ : ప్రముఖ ఆభరణాల సంస్థ పీఎంజే జ్యువెల్స్ నూతన షోరూంను నగరంలోని హైదరాబాద్ రోడ్డులో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పీఎంజే జ్యువెల్స్ నిజామాబాద్ స్టోర్స్ హెడ్ వడ్నాల కమల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. ఈ చిరస్మరణీయ కార్యక్రమం గురించి తన ఆలోచనలను పంచుకుంటూ.., "నిజామాబాద్‌లోకి పీఎంజే జ్యువెల్స్ విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. నాణ్యత, చేతిపనుల పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమని పొగిడారు. ఈ కొత్త స్టోర్ నిజామాబాద్...